భారత జాతీయోద్యమంలో యువగళానికి ప్రతీకగా నిలిచి తెల్లదొరలను ఎదిరించిన ధీరోదాత్తుడు సుభాష్ చంద్రబోస్. నేతాజీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళి అర్పిద్దాం. జాతికి చంద్రబోస్ అందించిన స్ఫూర్తిని కొనసాగిస్తూ మన సమాజంలోని ప్రజల హక్కులను, స్వేచ్ఛను కాపాడుకుందాం.